నాగ పంచమి మహోత్సవాలలో పాల్గొన్న కుడా ఛైర్మన్

HNK: హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం క్యాతంపల్లి గ్రామంలో కొలువైన ఓషధీశ్వర మానసాదేవి సహిత నవనాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి (నవనాగ క్షేత్రం) దేవస్థానంలో మంగళవారం నాగ పంచమి మహోత్సవానికి వరంగల్ కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. పూజలు నిర్వహించిన అనంతరం అర్చకులు తీర్థ ప్రసాదాలు, మహదాశీర్వచనం అందజేశారు.