'విద్య అభివృద్ధితో పాటు ఉపాధి అవకాశం కల్పించాలి'

'విద్య అభివృద్ధితో పాటు ఉపాధి అవకాశం కల్పించాలి'

SKLM: ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు విద్యుత్‌తో పాటు స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఎంతో యోచిస్తుందని ఎమ్మెల్యే రమణమూర్తి అన్నారు. జలుమూరు మండలం కరవంజి ఏపీ మోడల్ స్కూల్‌లో మంగళవారం జరిగిన ఫేర్వెల్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఆయనతోపాటు ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.