VIDEO: తెలంగాణలో మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది: పువ్వాడ
KMM: రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో మళ్లీ కేసిఆర్ ప్రభుత్వం వస్తుందని.. అదే శ్రీరామరక్ష అని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. రైతులకు యూరియా ఇవ్వలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని శుక్రవారం రఘునాథపాలెంలో జరిగిన BRS కార్యకర్తల సమావేశంలో చెప్పారు. కాంగ్రెస్ పాలనలో రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని, పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు చూసి ఓట్లు వేయాలన్నారు.