బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేయండి

ASR: జిల్లాలో బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేయాలని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అంబేద్కర్ అన్నారు. రాజవొమ్మంగి మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం సచివాలయ మహిళా పోలీసులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాల్య వివాహాలు వలన జరిగే నష్టాల గురించి గ్రామాల్లో అవగాహన కల్పించారు.