'ప్లాట్‌ఫామ్ పై నిలిపేలా చర్యలు తీసుకోవాలి'

VZM: కొత్తవలస నుంచి ఎస్.కోట విశాఖ వెళ్లే ప్రయాణికులు బస్సుల కోసం ప్లాట్‌ఫామ్ వద్ద పడిగాపులుకాస్తున్నారు. ప్రయాణికులు బస్సుల కోసం ప్లాట్‌ఫామ్ దిగి పరుగులు పెట్టవలసిన దుస్థితి నెలకొందని, ప్లాట్‌ఫామ్ ఖాళీగా ఉన్న బస్సులు పెట్టడంలేదన్నారు. ఈ విషయంపై విజయనగరం ప్రజా రవాణా అధికారిణి వివరణ కోరగా బస్సులు నిలిపేలా చర్యలు తీసుకుంటామన్నారు.