ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM
★ మార్కాపురం జిల్లా ఏర్పడడం వల్ల వేగంగా అభివృద్ధి చెందుతుంది: ఎమ్మెల్యే అశోక్ రెడ్డి
★ కనిగిరి మండలంలో పల్లె నేత్ర కార్యక్రమాన్ని నిర్వహించిన ఎస్సై శ్రీరామ్
★ బేస్తవారిపేట మండలంలో అనారోగ్యంతో మాజీ జవాన్ మృతి
★ పెదచెర్లోపల్లి రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్