FLASH: డివైడర్ పైకి దూసుకెళ్లిన కారు..!

FLASH: డివైడర్ పైకి దూసుకెళ్లిన కారు..!

MDCL: అతివేగం ప్రమాదానికి కారణమైన ఘటన ఉప్పల్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. ఉప్పల్ సర్వే ఆఫ్ ఇండియా గేటు వద్ద అతి వేగంగా దూసుకొచ్చిన కారు, డివైడర్ పైకి దూసుకెళ్లింది. దీంతో చుట్టూ ఉన్నవారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అదృష్టవశాత్తు ప్రమాదంలో ఎవరికి ఏం కాకపోవడంతో అందరూ ఊపిరి పిలుచుకున్నారు.