బీసీ సంక్షేమ బాలుర వసతి గృహం తనిఖీ

బీసీ సంక్షేమ బాలుర వసతి గృహం తనిఖీ

GDWL: థరూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహాన్ని ఎమ్మార్వో నరేందర్ తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండగా చూడాలని అని అన్నారు. భోజనాన్ని రుచికరంగా శుభ్రంగా, నాణ్యతతో వండాలని వంట వారికి ఆదేశించడం జరిగింది. ఆహార నాణ్యత పై సిబ్బందికి సూచనలు ఇచ్చారు.