సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేసిన మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి

SDPT: నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఒక వరం అని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి అన్నారు. శుక్రవారం గజ్వేల్‌లో రిమ్మనగూడ గ్రామానికి చెందిన శివలింగం గౌడ్‌కు సీఎం రిలీఫ్ ఫండ్ 28000 రూపాయల చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా నర్సారెడ్డి మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమ పాలన కాంగ్రెస్‌కే సాధ్యమని, నిరుపేదలకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని అన్నారు.