VIDEO: 'బీసీలను సీఎం అణగతొక్కుతున్నారు'

VIDEO: 'బీసీలను సీఎం అణగతొక్కుతున్నారు'

NLG: బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో బీసీలు బొందపెట్టడం ఖాయమని నాగార్జునసాగర్ నియోజకవర్గం బీసీ యాదవులు తెలిపారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే యాదవులకు రెండో విడత గొర్ల పంపిణీ చేస్తానని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి మాట తప్పారన్నారు. గద్దెనెక్కిన తరువాత బీసీలను సీఎం అణగతొక్కుతున్నరని ఆవేదన వ్యక్తం చేశారు.