'గంబీరం జలాశయంలో మరో విద్యార్థి మృతి'

ASR: గంబీరం జలాశయంలో మరో విద్యార్థి మృతి చెందాడు. గడిచిన మూడు రోజుల్లో ఇద్దరు మృత్యువాత పడ్డారు. తాజాగా మంగళవారం గాయత్రీ కళాశాలలో బిటెక్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్ధి ఎన్.హింట్స్ మృతి చెందాడు. గల్లంతైన విద్యార్థిని వెలికితీసిన ఆనందపురం పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.