VIDEO: అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాల ఆవిష్కరణ

VIDEO: అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాల ఆవిష్కరణ

కృష్ణా: గుడ్లవల్లేరు మండలం వేమవరంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్, భారత ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలను మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, వర్ల కుమార్ రాజా బుధవారం ఆవిష్కరించారు. మంత్రి మాట్లాడుతూ.. సమానత్వం, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడిన మహా నాయకులు అంబేద్కర్, జగ్జీవన్ రామ్ అని కొనియాడారు.