బ్లింకిట్ కొత్త ఫీచర్
బ్లింకిట్ కొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ముందు చేసిన ఆర్డర్ ప్యాక్ చేసేలోగా మళ్లీ కొత్త వస్తువులు యాడ్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఈ విషయాన్ని బ్లింకిట్ సీఈవో వెల్లడించారు. ఇందుకు ప్రత్యేకంగా డెలివరీ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. దీనిపై సలహాలు ఇవ్వాలని యూజర్లను కోరారు.