VIDEO: హున్సాలో రేపే పిడిగుద్దులాట

VIDEO: హున్సాలో రేపే పిడిగుద్దులాట

NZB: దేశంలో ఎక్కడా లేనివిధంగా హోలీ సందర్భంగా సాలుర మండలం హుంన్సా గ్రామస్థులు రెండు వర్గాలుగా విడిపోయి పిడి గుద్దులు గుద్దుకునే ఆనవాయితీ ఉంది. ఇవాళ జరగాల్సిన ఈ ఆట చంద్రగ్రహణం నేపథ్యంలో రేపు నిర్వహిస్తున్నారు. ప్రతి యేటా కామ దహనం అయినా మరుసటి రోజు ఉదయం రంగులు చల్లుకుని సాయంత్రం కుస్తీ పోటీలు నిర్వహించి అనంతరం పిడి గుద్దులు గుద్దుకుంటారు.