'అంబేద్కర్ ఆలోచన విధానం కారణంగానే ప్రత్యేక రాష్ట్రం'

'అంబేద్కర్ ఆలోచన విధానం కారణంగానే ప్రత్యేక రాష్ట్రం'

SRD: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆలోచన విధానం కారణంగానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిందని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా పటాన్‌చెరులోని కాంస్య విగ్రహానికి పూలమాలవేసి మంగళవారం నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ అని అన్నారు.