'రైతులకు సరిపడా యూరియా అందించాలి'

PDPL: రైతులకు సరిపడా యూరియా అందించాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. సుల్తానాబాద్ పట్టణంలోని సహకార సంఘం గోదాములో ఎరువుల నిలువలను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష బుధవారం పరిశీలించారు. అనంతరం యూరియా నిలువలు, విక్రయాల రికార్డులను తనిఖీ చేశారు. రైతులు తమ అవసరాలకు మాత్రమే కొనుగోలు చేయాలని, నిల్వ ఉంచుకో వద్దన్నారు.