తిరుమలాపూర్ అక్రమ తవ్వకాలపై ఫిర్యాదు

తిరుమలాపూర్ అక్రమ తవ్వకాలపై ఫిర్యాదు

MBNR: రాజాపూర్ మండలం తిరుమలాపూర్ రెవెన్యూ శివారులో నిబంధనలకు విరుద్ధంగా గుట్టలను తొలగిస్తున్నారని BJYM కన్వినర్ ఆదిత్య కలెక్టరేట్లో ఫిర్యాదు చేశారు. అనుమతులు లేకుండా అక్రమ తవ్వకాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వాయు కాలుష్యంతో గ్రామస్తులు అనారోగ్యం పాలవుతున్నారని పేర్కొని, తవ్వకాలను నిలిపివేయాలని కోరారు.