గన్నవరానికి కొత్త ఎస్సై బాధ్యతలు

గన్నవరానికి కొత్త ఎస్సై బాధ్యతలు

కృష్ణా: 2014 బ్యాచ్‌కు చెందిన అనుభవజ్ఞులైన పోలీస్ అధికారి పరిమి కిషోర్ ఆదివారం గన్నవరం పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన గతంలో వీరులుపాడు, నందిగామ, ఆగిరిపల్లి, విస్సన్నపేట, విజయవాడ సెంట్రల్ క్రైమ్ విభాగాల్లో సేవలు అందించారు. పలు పోలీస్ స్టేషన్లలో విస్తృత అనుభవాన్ని కలిగిన ఆయన గన్నవరం రావడంతో ప్రజల్లో భద్రతపై విశ్వాసం పెరిగింది.