నేడు కోదాడకు మంత్రి ఉత్తమ్

నేడు కోదాడకు మంత్రి ఉత్తమ్

NLG: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆదివారం మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి పర్యటన షెడ్యూల్‌ను మంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. 10 గంటలకు కోదాడలో వడ్డెర ఓబన్న విగ్రహ ఆవిష్కరణ, వంద పడకల వైద్యశాల పరిశీలన అనంతరం లెఫ్ట్ ఇరిగేషన్ స్కీం పై అధికారులతో సమీక్షిస్తారు. తిరిగి కోదాడ నుండి ఆయన నకిరేకల్, మిర్యాలగూడలో జరిగే పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.