మార్కాపురం ప్రమాద ఘటనలో పలువురు అరెస్ట్..!

మార్కాపురం ప్రమాద ఘటనలో పలువురు అరెస్ట్..!

ప్రకాశం: జిల్లాలో ఈ నెల 26 మార్కాపురం దగ్గరలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 14 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. అయితే ఇవాళ పోలీసులు దర్యాప్తులో భాగంగా బస్ ఓనర్, డ్రైవర్ హరికృష్ణ రెడ్డి, డ్రైవర్ పందెం యువరాజును అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. దీంతో వారిని పూర్తి విచారణ చేసి వివరాలను వెల్లస్తామని తెలియాజేశారు.