'సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి'

'సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి'

NRPT: అత్యాధునిక పరిజ్ఞానాన్ని వాడుతూ ఆర్థిక మోసాలకు పాల్పడే సైబర్ నేరగాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని HC కురుమన్న తెలిపారు. అప్పక్ పల్లి గ్రామంలో పోలీసులు ప్రజలకు సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించారు. సైబర్ నేరానికి గురైతే 1930 టోల్ ఫ్రీ నెంబర్‌కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ప్రతి ఒక్కరు సైబర్ నేరాలపై కనీస అవగాహని కల్గి ఉండాలని సూచించారు.