ప్రచారంలో దూసుకుపోతున్న వంగాల సుజాత

ప్రచారంలో దూసుకుపోతున్న వంగాల సుజాత

SRPT: బోదలదిన్నే గ్రామ పంచాయతీ స్వతంత్ర్య సర్పంచ్ అభ్యర్ధి  వంగాల సుజాత ప్రచారంలో తన దైన స్టైల్లో దూసుకుపోతున్నారు. తెల్లవారుజామునే ఇంటింటికీ వెళ్లి అందరినీ ఆప్యాయంగా పలకరిస్తున్నారు. అలాగే, వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. సమస్యల పరిష్కారం కోసం తనను గెలిపించాలంటూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు.