15వ ఆర్థిక సంఘం నిధులపై అవగాహన
MBNR: మిడ్జిల్ ఎంపీడీవో కార్యాలయంలో సర్పంచులు, కార్యదర్శులకు 15వ ఆర్థిక సంఘం (15 FC) గ్రాంట్లపై ఎంపీఓ రాజశేఖర్ రెడ్డి అవగాహన కల్పించారు. కేంద్ర ప్రభుత్వం కేటాయించిన ఈ నిధులను కేవలం నిర్దేశించిన అభివృద్ధి పనులకే వినియోగించాలని, నిబంధనల ప్రకారమే వి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఎంపీడీవో గీతాంజలి, సూపరింటెండెంట్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.