పంట కాలువలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

పంట కాలువలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

KKD: కిర్లంపూడి మండలం వేలoక గ్రామంలో ఏలేరు కాలువ నుండి వచ్చే వేలంక పంట కాలువలో ఇవాళ తెలియని మృతదేహం లభ్యమైనట్లు సీఐ వై ఆర్ కె శ్రీనివాస్ తెలిపారు. మృతుని వయసు సుమారు 35 నుంచి 40 వయస్సు ఉంటుందని తెలిపారు. మృతుడు నీలం కలర్ షార్ట్, నిక్కరు ధరించి ఉన్నాడు. ఇతని ఆచూకీ తెలిసినవాళ్లు 9440796529 నెంబర్‌ను సంప్రదించాలన్నారు.