రేపు జిల్లాకు 20 అంశాల కమిటీ ఛైర్మన్ రాక

రేపు జిల్లాకు 20 అంశాల కమిటీ ఛైర్మన్ రాక

NLR: 20 అంశాల అమలు కమిటీ ఛైర్మన్ లంక దినకర్ రేపు జిల్లాకు రానున్నారు. 25వ తేదీ ఉదయం కలెక్టరేట్ ప్రాంగణంలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అమలవుతున్న ఆరోగ్యం, విద్య రంగాలకు సంబంధించి ప్రత్యేక పథకాలు అమలు, జలజీవన్, అమృత పథకం, పీఎం సూర్య ఘర్, పీఎం కుసుమ పథకాల పురోగతి తదితర అంశాలపై అధికారులతో సమీక్షించనున్నట్లు సమాచారం.