VIDEO: బీజేపీ 9 మండలాల నూతన అధ్యక్షుల నియామకం

VIDEO: బీజేపీ 9 మండలాల నూతన అధ్యక్షుల నియామకం

KMR: ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని 4 మండలాలు, జుక్కల్ నియోజకవర్గంలోని 5 మండలాలకు భారతీయ జనతా పార్టీ మండలాల నూతన అధ్యక్షులను, జిల్లా కౌన్సిల్ సభ్యులను నియమించారు. ఈ నియామనంతో జిల్లాలోని అన్ని మండలాలకు అధ్యక్షుల నియామకం పూర్తయినట్లు జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు బుధవారం చెప్పారు. నూతన అధ్యక్షుల నియామకం తక్షణం అమల్లోకి వస్తుందని ఆయన తెలిపారు.