ప్రత్యేక అలంకరణలో స్వయంభూ జంబుకేశ్వరుడు

ATP: రాయదుర్గం పట్టణం కోటలో వెలసిన శ్రీ స్వయంభూ జంబుకేశ్వరుడికి శ్రావణ సోమవారం పురోహితుడు రామకృష్ణ ప్రత్యేక పూజలు చేపట్టారు.వేకువజామునే స్వామి వారికి పంచామృత, కుంకుమ అర్చన, రుద్రాభిషేకం చేపట్టి మూల విరాట్‌ను పుష్పాలతో విశేషంగా అలంకరించి మంగళ నైవేధ్యాలు అందించారు. శ్రావణ మాసంలో ప్రత్యేకంచి స్వామిని ఆరాధిస్తే సకల శుభాలు సిద్ధిస్తాయని పురోహితులు సూచించారు.