VIDEO: కలెక్టరేట్‌లో PGRSకు 223 అర్జీలు

VIDEO: కలెక్టరేట్‌లో PGRSకు 223 అర్జీలు

కోనసీమ: అమలాపురం కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 223 అర్జీలు అందాయని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. పెన్షన్‌లు, భూ వివాదాలపై అధికంగా ఫిర్యాదులు అందాయన్నారు. ఫిర్యాదులను తక్షణమే క్షేత్రస్థాయిలో పరిశీలించి, వాటిని పరిష్కరించాలని అధికారులకు సూచించారు.