స్వాతంత్య్ర సమరయోధులకు కలెక్టర్ నివాళులు
CTR: 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం ఉదయం చిత్తూరు కలెక్టర్ బంగ్లా ప్రాంగణంలో ఘనంగా వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం స్వాతంత్య్ర సమరయోధులకు నివాళులర్పించారు.