DEOగా బాధ్యతలు స్వీకరించిన రామకృష్ణరావు

DEOగా బాధ్యతలు స్వీకరించిన రామకృష్ణరావు

ASR: జిల్లా విద్యా శాఖాధికారిగా రామకృష్ణరావు గురువారం పాడేరులోని తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. విజయనగరం డైట్ కళాశాల సీనియర్ లెక్చరర్‌గా పనిచేస్తున్న రామకృష్ణ రావు పదోన్నతిలో భాగంగా ఇక్కడకు వచ్చారు. ఇప్పటి వరకు ఇక్కడ విద్యాశాఖధికారిగా పనిచేసిన బ్రహ్మాజీరావు పార్వతీపురం బదిలీ అయిన సంగతి తెలిసిందే.