వేడుకలను ఘనంగా నిర్వహించాలి: కలెక్టర్

వేడుకలను ఘనంగా నిర్వహించాలి: కలెక్టర్

ASF: ఈనెల 26వ తేదీన జిల్లా కేంద్రంలో జరగనున్న గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ హరిత అన్నారు. ఆదివారం ఆసిఫాబాద్‌లో చేపట్టిన గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను జిల్లా అదనపు కలెక్టర్లు దీపక్ తివారితో కలిసి పరిశీలించారు. గణతంత్ర వేడుకల నిర్మాణ కొరకు ఆయా శాఖలకు కేటాయించిన విధులను సమర్ధవంతంగా నిర్వహించాలని తెలిపారు.