బాధితుడి ఇంటి వద్దే ఎఫ్‌ఐఆర్ నమోదు
HNK: కమలాపూర్ మండలం మర్రిపల్లిగూడెం గ్రామానికి చెందిన కోడెం ఇంద్రతేజ రోడ్డు ప్రమాదంలో కాలు విరగడంతో నడవలేని పరిస్థితిలో ఉండటంతో పోలీస్ స్టేషన్‌కు రాలేని బాధితుడి ఇంటికే ఎస్సై దిలీప్ నేడు అతడి ఇంటికి వెళ్లి దరఖాస్తు స్వీకరించి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి ప్రతిని బాధితుడికి అందించారు. ఇది వరంగల్ కమిషనరేట్‌లో తొలిసారి అని పోలీసులు తెలిపారు.