పశువుల గ్రాసానికి మంటలు.. తృటిలో తప్పెపిన ప్రమాదం

పశువుల గ్రాసానికి మంటలు.. తృటిలో తప్పెపిన ప్రమాదం

SRPT: చింతలపాలెం మండలం దొండపాడు గ్రామంలో తృటిలో పెను ప్రమాదం తప్పంది. ఎవరో గుర్తు తులియని వ్యక్తులు పశువుల గ్రాసానికి నిప్పంటించడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి దొండపాడు ప్రధాన రహదారి వరకు వ్యాపించాయి. ఈ ఘటనలో మంటలు అంటుకున్న ప్రాంతానికి అతి సమీపంలోనే గ్యాస్ గోదాం, వైన్ షాపు ఉండటం అత్యంత ఆందోళన కలిగించే విషయం. ఈ ఘటనకు పాల్పడిన వారికోసం పోలీసులు గాలిస్తున్నారు.