ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 180 అర్జీలు

ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 180 అర్జీలు

కోనసీమ: అమలాపురం జిల్లా కలెక్టరేట్‌లో ఈ రోజు నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో 180 అర్జీలు వచ్చినట్లు కలెక్టర్ కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వచ్చే ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి సకాలంలో న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. సమస్యతో వచ్చిన వారికి సంతృప్తికరమైన సేవలు అందించాలని పేర్కొన్నారు.