సరికొత్త సేవలను ప్రవేశపెట్టిన టీటీడీ

TPT: శ్రీవారి భక్తుల కోసం టీటీడీ సరికొత్త సేవలను ప్రవేశ పెట్టింది. ఇకపై దర్శనార్థం వచ్చే భక్తుల అభప్రాయాలను తెలుసుకునేందుకు వాట్సాప్ ఫీడ్ బ్యాక్ విధానాన్ని తీసుకొచ్చింది. మెరుగైన సేవలు అందించేందుకు ఈ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు టీటీడీ వెల్లడించింది. భక్తులు తమ అభిప్రాయాలను వాట్సాప్ ద్వారా తెలపాలని సూచించింది. సందేశంతోపాటు వీడియోను కూడా పంపిచవచ్చు.