VIDEO: బండి సంజయ్ ఆఫీస్ ముట్టడికి యత్నం

VIDEO: బండి సంజయ్ ఆఫీస్ ముట్టడికి యత్నం

KNR: కేంద్రమంత్రి బండి సంజయ్ రైతులకు సరిపడా యూరియా కేంద్రం నుంచి తెప్పించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ బీజేపీ ఎంపీ కార్యాలయాన్ని సీపీఐ నాయకులు ముట్టడించేందుకు ప్రయత్నించారు. పోలీసులు భారీగా మోహరించి వారిని అడ్డుకుని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. కాగా,సీపీఐ నాయకులను అడ్డుకునే క్రమంలో తోపులాట చోటుచేసుకుంది. తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.