గత ప్రభుత్వం వీసీల నియామకంలో రాజకీయాలు చేసింది: సీఎం

RR: తెలంగాణ పునర్నిర్మాణంలో టీచర్ల సహకారం కావాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మాదాపూర్‌లోని శిల్పకళా వేదికలో మాట్లాడుతూ.. గత ప్రభుత్వం వర్సిటీలకు వీసీలను నియమించడానికి తీరిక లేదని, వీసీల నియామకంలోనూ గత ప్రభుత్వం రాజకీయాలు చేసిందన్నారు. ప్రభుత్వం, టీచర్ల చొరవతో కొత్తగా 3 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలలో చేరారన్నారు.