ఎంతోమందికి ఉపాధి కల్పించిన జిల్లా వరంగల్: KTR
WGL: అజంజాహి మిల్లుతో ఎంతో మందికి ఉపాధి కల్పించిన జిల్లా WGL అని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి APలో WGL పట్టుకోల్పోయి నేతన్నలు వలస వెళ్లాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. అలాంటి WGLకు తిరిగి పూర్వవైభవం రావాలని దేశంలోనే అతిపెద్ద టెక్స్‌టైల్ పార్కును KCR హయాంలో ఏర్పాటు చేశామన్నారు.