VIDEO: ఎండుగంజాయి తరలిస్తున్న వ్యక్తుల అరెస్టు
WGL: రాయపర్తి మండల కేంద్రంలో అక్రమంగా తరలిస్తున్న ఎండు గంజాయిని పోలీసులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా రాష్ట్రం మల్కాన్జరి జిల్లాకు చెందిన విక్రమ్ మండల్, గౌతమ్ మండల్, బిప్రొజిత్ కారులో గంజాయి తరలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో ఎస్సై రాజేందర్ తనిఖీలు చేపట్టారు. నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి కారు,భారీగా గంజాయి స్వాధీనం.