VMRDA చిల్డ్రన్ ఎరీనాలో అభినందన సభ

VMRDA చిల్డ్రన్ ఎరీనాలో అభినందన సభ

VSP: VMRDA చిల్డ్రన్ ఎరీనాలో గురువారం అభినందన సభ నిర్వహించారు. విశాఖ వేదికగా ఈనెల 14, 15 తేదీల్లో జరిగిన భాగస్వామ్య సదస్సు ఉన్నతాధికారులు, ఉద్యోగుల స‌మ‌ష్ఠి కృషితోనే విజయవంతమైందని కలెక్టర్ హ‌రేంధిర ప్ర‌సాద్, సీపీ శంఖ‌బ్రత బాగ్చి అన్నారు. ఈ సదస్సు నిర్వహణలో బాధ్యతలు నిర్వర్తించిన ప్రతి ఒక్కరికీ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.