'అనుమతులు లేని విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి'

'అనుమతులు లేని విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి'

KMM: పెండింగ్‌లో ఉన్న ఫీజు రియంబర్స్ మెంట్, స్కాలర్‌షిప్ విడుదల చేయాలని PDSU జిల్లా అధ్యక్షులు జి.మస్తాన్ డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డికి వినతిపత్రం అందజేశారు. అనుమతులు లేని ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకుని వాటి గుర్తింపు రద్దు చేయాలని కోరారు. ఈ సందర్భంలో జి.మస్తాన్ ఆయన పాటు జిల్లా నాయకులు ఉన్నారు.