కోటి సంతకాల పత్రాలు అందజేత

కోటి సంతకాల పత్రాలు అందజేత

NTR: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నియోజకవర్గ వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం విజయవంతమైంది. ఈ సందర్భంగా సేకరించిన సంతకాల పత్రాలను తిరువూరు నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జ్ నల్లగట్ల స్వామిదాసుకు ఆయన కార్యాలయంలో అందజేశారు.