ఈనెల 29న పోలీస్ సమన్వయ కమిటీ సమావేశం

TPT: తిరుపతిలో ఈనెల 29వ తేదీన దక్షిణాది ప్రాంతీయ పోలీస్ సమన్వయ కమిటీ సమావేశం తాజ్ హోటల్లో జరగనుంది. ప్రధాని ఆదేశాల మేరకు దక్షిణాది రాష్ట్రాలైన ఎనిమిది మంది డీజీపీలు సమావేశం కానున్నారు. ఇందులో కీలకమైన పోలీసింగ్ అంశాలపై, అంతర్రాష్ట్ర సహకార సమన్వయ బలోపేతంపై చర్చించునున్నారు.