చేయూత చెక్కును అందజేసిన ఎస్పీ

చేయూత చెక్కును అందజేసిన ఎస్పీ

VZM: జిల్లా పోలీసు శాఖలో మహిళ కానిస్టేబుల్‌గా పనిచేస్తూ అనారోగ్యానికి గురై మృతి చెందిన కే. నాగమణి కుటుంబానికి చేయూత చెక్కు‌ రూ. 1,47,300 లను జిల్లా ఎస్పీ దామోదర్ శనివారం ఆమె భర్త కృష్ణకు అందజేశారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసు శాఖలో పనిచేస్తూ ప్రమాదవ శాత్తు మరణించిన, ఆనారోగ్యంతో మరణించిన కుటుంబాలకు సిబ్బంది ముందుకు వచ్చి ఆదుకోవడం హర్షణీయమన్నారు.