VIDEO: ఆవంచలో ఘనంగా పోచమ్మ బోనాలు

VIDEO: ఆవంచలో ఘనంగా పోచమ్మ బోనాలు

NGKL: తిమ్మాజిపేట మండలం ఆవంచలో పోచమ్మ బోనాల ఉత్సవాలను గ్రామస్తులు సోమవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. అమ్మవారికి నైవేద్యం సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. పోతురాజుల విన్యాసాలు, చిన్నారుల ఆటపాటలు అలరించాయి. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, వివిధ పార్టీల నాయకులు, మహిళలు, యువకులు పాల్గొన్నారు.