VIDEO: NTR ఉచిత ఆరోగ్య రథంలో ఉచిత వైద్య చికిత్సలు

VIDEO: NTR ఉచిత ఆరోగ్య రథంలో ఉచిత వైద్య చికిత్సలు

CTR: NTR ఉచిత ఆరోగ్య రథం సోమవారం పుంగనూరుకు చేరుకుంది. పేదలకు, మారుమూల గ్రామాలకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ వారు ఈ రథాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో డాక్టర్లు, నర్సులు, మందులతో సహా అత్యాధునిక పరికరాలు ఉన్నాయి. BP, షుగర్, రక్త పరీక్షలు వివిధ రకాల పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు.