వారికి 'ఫౌజీ' టీమ్ వార్నింగ్
'ఫౌజీ' మూవీలో ప్రభాస్ లుక్‌కు సంబంధించి ఇటీవల కొన్ని ఫొటోలు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. ఈ నేపథ్యంలో చిత్రబృందం కీలక ప్రకటన చేసింది. 'సెట్స్ నుంచి లీకైన ఫొటోలను SMలో సర్క్యూలేట్ చేస్తున్నారు. ఈ చర్యలకు పాల్పడుతున్న వారికి ఇదొక వార్నింగ్. అనధికారిక కంటెంట్‌పై ఫిర్యాదు చేస్తాం. దయచేసి ఇలాంటి లీక్ అయిన కంటెంట్‌ను షేర్ చేయకండి' అని పోస్ట్ పెట్టింది.