రైలు కిందపడి యువకుడి మృతి
CTR: గుడుపల్లి రైల్వే స్టేషన్ వద్ద రైలు కిందపడి సిరిగిరిపల్లికి చెందిన రాధాకృష్ణ కుమారుడు రాకేశ్ (27) మృతి చెందాడు. ఆన్లైన్ బెట్టింగ్కు అలవాటు పడి ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో కన్యాకుమారి ఎక్స్ప్రెస్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని రైల్వే పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కుప్పం ఏరియా ఆసుపత్రికి తరలించారు.