రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం
NZB: నగరంలోని పలు ప్రాంతాల్లో రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. ఈ మేరకు ట్రాన్స్‌కో వన్‌టౌన్, టూ, త్రీ ఏడీఈలు చంద్రశేఖర్, ప్రసాద్‌రెడ్డి, వినోద్ ఇవాళ ప్రకటన విడుదల చేశారు. వినాయక్‌నగర్, పవర్‌హౌస్ కాంపౌండ్, అర్సపల్లి, మిర్చి కాంపౌండ్, గూపన్పల్లి, పరిధిలో 9గంటల నుంచి 12 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు.