'ప్రపంచాన్ని నడిపించే చైతన్యం మహిళలే'
AP: మహిళల ముఖంలో చిరునవ్వు, హృదయంలో ఆనందమే రాష్ట్రాలు, దేశాల ప్రగతికి సోపానమని రాష్ట్ర BJP చీఫ్ మాధవ్ పేర్కొన్నారు. వారు ప్రపంచాన్ని నడిపించే చైతన్యమని, అందుకే ప్రతి మహిళను పారిశ్రామికవేత్తగా మార్చాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలని అంటున్న CM చంద్రబాబు.. తన ఇంట్లో ఇద్దరు మహిళా పారిశ్రామికవేత్తలతో ఆదర్శంగా నిలిచారన్నారు.